హాయ్, ఇవాలే మొదటి సారి నేను బ్లాగ్ లో నా ఆలోచనలు రాద్దామని అనుకున్నాను. అందుకే వేళ-పాల చూసుకోకుండా ఈ టైం లో అర్ధరాత్రి నా మొదటి సంతకం లా నా మొట్ట మొదటి ఆలోచనలు రాద్దామని అనుకున్నాను.
అయితే ఇంతకి నేను మొదటి సారి కనుక తెలుగు lo రాద్దామని అనుకుంటే చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి. అంతే కదా, మనకు ఆంగ్ల భాషా వాడుక ఎక్కువ అయ్యి మన మాతృ భాష లో సంభాషించటం కూడా మర్చిపోతున్నాము. ఇంతకి కొత్త బిచ్చగాడు ప్రొద్దు ఎరగదు అన్నట్లు, నాకు ఎందుకో ఈ టైం లో ఏదో ఒకటి రాయాలని అనిపించింది, అందుకే నా స్నేహితుడిని ఈ టైం లో లేపి మరీ నా మొదటి blog పోస్ట్ చెయ్యాలని అనుకున్నాను. అందుకే ఈ తపన. మరి, ఏమంటారు, ఇవాల్టికి ఇంక పడుకోకపోతే నాకు మల్లి రేపు ప్రొద్దున లేవటానికి కష్టమవుతుంది కనుక ఇప్పటికి ఇంతే. అసలు ఇప్పుడు blog రాయటానికి కారణం ఒకసారి కనీసం మొదలు పెడితే ఇంక నేను ఇలాగే కంటిన్యూ చేస్తానని నా నమ్మకం. అదీ కాక, నాకు మీ అందరితో పంచుకోవటానికి చాలా ఆలోచనలు వున్నాయి మరి. మీరు కూడా నా blog access చేసి నాతో మీ విషయాలు panchukondi. ఇక selavaa మరి? మరి, tata, రేపు malli kaluddhaam.
సశేషం......
Itlu
mavi
Sunday, December 28, 2008
Subscribe to:
Posts (Atom)